పోచంపల్లి పాఠశాలలో వర్షపు నీరు

50చూసినవారు
మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు మురుగునీరు చేరి విద్యార్థులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు మురుగునీరు చేరి రోజులు గడుస్తున్న కొద్ది క్రిమి కీటకాలు చేరి దుర్గంధం వెదజల్లుతోందని, దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాల ఆవరణలో లోతుగా ఉండటంతో వర్షపు నీరు పడి పాఠశాల ఆవరణలో నిలిచిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్