మత్స్య గిరింద్ర స్వామి ఆలయానికి హుండి బహుకరణ

1905చూసినవారు
మత్స్య గిరింద్ర స్వామి ఆలయానికి హుండి బహుకరణ
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు శ్రీ మత్స్య గిరింద్ర స్వామి వారి దేవస్థానానికి హుజురాబాద్ వాస్తవ్యులు పద్మజ - శ్రీనివాసరావు దేశముఖ్ హుండీ బహుకరణ చేశారు. సోమవారం దంపతుల ఇద్దరికి దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ డైరెక్టర్లు కేశవేణి ఐలయ్య, ఎడ్ల తిరుపతి, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడ్లకొండాలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్