ఇల్లంతకుంట: ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

65చూసినవారు
ఇల్లంతకుంట: ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
ఇల్లంతకుంట కేంద్రంలోని రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా తూకం ప్రక్రియను దగ్గరుండి ఆయన పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్