రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం శుక్రవారం వెల్జిపూర్ గ్రామానికి చెందిన పేద యువతి వివాహనికి టేక్ మంచాలు, 10 వేల రూపాయల వస్తువులను బెంద్రం తిరుపతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా శుక్రవారం అందజేశారు. వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాల కుమార్తెల వివాహలకు ఎల్లపుడు సహాయాలు చేస్తూనే వుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సేవా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.