ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

1562చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
శంకరపట్నం మండలం కేంద్రంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. 500 కే గ్యాస్ సిలిండర్200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బసవయ్య, మారి జడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, నాయకులు తాటికొండ సదానందం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్