పోరండ్లలో దుర్గా దేవికి ఘనంగా కుంకుమ పూజ

57చూసినవారు
పోరండ్లలో దుర్గా దేవికి ఘనంగా కుంకుమ పూజ
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్లలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం ఆరవ రోజు సందర్భంగా అర్చకులు కలకుంట్ల శేషాచారి ఆధ్వర్యంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకారంలో దర్శనమిచ్చారు అనంతరం కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్