అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన కారు

5805చూసినవారు
శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామా శివారులో సోమవారం కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ప్రభుత్వ వాహనం కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. స్థానికుల సాయంతో కారుని బయటికి తీయడంతో కారు డ్రైవర్ పాటు అందులో ప్రయాణిస్తోన్న హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ తాల్వాడి సమ్మయ్య సురక్షితంగా బయటపడ్డారని స్థానికులు తెలియజేసారు. కారు అదుపు తప్పడానికి గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్