సంఘం బలోపేతానికి కార్మికులందరూ సహకరించాలి

58చూసినవారు
సంఘం బలోపేతానికి కార్మికులందరూ సహకరించాలి
భవన నిర్మాణ కార్మికుల సమైక్య సంఘం ఆవిర్భావ వేడుకలు రామగిరి మండల కార్యాలయ ఆవరణలో శనివారం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి ఘనంగా నిర్వహించారు. తద్వారా కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం బలపేతానికి కార్మికులందరూ కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరునహరి రాజు, ఎస్కే షరీఫ్, బైరి శంకర్, లక్ష్మీనారాయణ, పల్లెర్ల మల్లేశం, తదితర కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్