26న జాబ్ మేళా నిర్వహణ

81చూసినవారు
26న జాబ్ మేళా నిర్వహణ
జిల్లాలోని నిరుద్యోగ యువతకు హైదారాబాద్ కృషి విజ్ఞాన్ ఫర్టిలైజర్స్ ద్వారా ఉద్యోగాల కల్పనకు ఈనెల 26న పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. 60 సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 4 ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, 2 హెచ్ఆర్, ఒకటి ఆఫీస్ బాయ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మరిన్ని వివరాలకు 9885824326, 8121262441లలో సంప్రదించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్