మల్లన్న సన్నిధిలో లక్ష బిల్వార్చన

60చూసినవారు
మల్లన్న సన్నిధిలో లక్ష బిల్వార్చన
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా సామూహిక లక్ష బిల్వార్చనను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో వేద పండితులు ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్య హవచనం, బిందతీర్థం, హోమాలు, నిర్వహించారు. 200 దంపతుల జంటలచే బిల్వపర్తి ఆకుతో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్