కరాటే విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం

591చూసినవారు
కరాటే విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం
పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి ఆదర్శ యుపీఎస్ పాఠశాలలో బిఎంఆర్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రస్థాయి బెల్ట్ గ్రౌండింగ్ పోటీలు నిర్వహించారు. 4 జిల్లాల నుండి 150మంది విధ్యార్థులు పోటీలో పాల్గొనగా 50 మంది విధ్యార్థులు ఉత్తీర్ణులైనట్లు అకాడమీ డైరెక్టర్ బండారి సంతోష్ తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేసి, సర్టిఫికెట్లు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్