ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలపై ఈసీ కీలక వ్యాఖ్యలు

60చూసినవారు
ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలపై ఈసీ కీలక వ్యాఖ్యలు
ఎన్నికల ప్రచారంలో నేతలు చేసే విమర్శలపై ఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ.. వ్యక్తిగతంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. తమ నేతల వ్యాఖ్యలను పార్టీల అధినేతలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే విషయంలో ఇటీవల బీజేపీ నేత దిలీప ఘోష్, కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలను సైతం తప్పుబట్టింది. మహిళలను అవమానించేలా విమర్శలు చేయడం కూడా సరికాదని తెలిపింది.

సంబంధిత పోస్ట్