102 ఏళ్ల మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా మృతి

59చూసినవారు
102 ఏళ్ల మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా మృతి
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన మాజీ సైనికుడు సుబేదార్ థాన్సియా మార్చి 31న మరణించారు. మిజోరమ్‌కు చెందిన ఆయన 102 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారని ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. కీలకమైన కోహిమా యుద్ధంలో సుబేదార్ థాన్సియా పోషించిన కీలక పాత్ర మిత్ర కూటమి దళాల విజయానికి దోహదపడిందని సీనియర్‌ ఆర్మీ అధికారి తెలిపారు. భారత ఆర్మీ చరిత్రలో విజయ చిహ్నంగా ఆయన మిలిగిపోతారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్