సుల్తానాబాద్ లో గోశాలను సందర్శించిన బిజెపి నాయకులు

64చూసినవారు
సుల్తానాబాద్ లో గోశాలను సందర్శించిన బిజెపి నాయకులు
సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని మార్కండేయ కాలనీ వద్ద మంగళవారం శ్రీ ధర్మశాస్త్ర గోశాలను బిజెపి నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గోశాలలో ఉన్నటువంటి గోమాతల యోగక్షేమాలు తెలుసుకొని మావంతుగా వాటి నిర్వహణకు సంబంధించి పూర్తి సహకారం బిజెపి పార్టీ తరుపున ఉంటుందని తెలియజేయడం జరిగింది. గోశాలను నిర్వహిస్తున్న సూర్యను ఈ సందర్భంగా బిజెపి నాయకులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్