ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం

64చూసినవారు
ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం
పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం లయన్స్ క్లబ్ విజన్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320జీ విజన్ కేర్ ఆక్టివిటీస్ డిస్ట్రిక్ట్ కమిటీ ఛైర్మన్ పూదరి దత్తాగౌడ్ ఆద్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా రోగులకు, సహాయకులకు 80 మందికి భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్