ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌లో 145 ఉద్యోగాలు

62చూసినవారు
ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌లో 145 ఉద్యోగాలు
ఏఐ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన 145 వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా, ఇంటర్‌, ఐటీఐ, ఎస్‌ఎస్‌సీతో పాటు పని అనుభవం అవసరం. 28 ఏళ్లకు వయస్సు మించరాదు. ఇంటర్వ్యూ తేదీలు మే 8, 9, 10, 11. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్‌: https://www.aiasl.in/Recruitment.

సంబంధిత పోస్ట్