గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొమురయ్య

81చూసినవారు
గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొమురయ్య
తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం సమావేశం పెద్దపల్లి నందన గార్డెన్ లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా పడాల కొమురయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బొంగొని సదయ్య గౌడ్ లను రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురాం గౌడ్ నియమించారు. కార్యక్రమంలో ఫౌండర్ సభ్యులు సింగం సత్తయ్య గౌడ్, గోపగాని సారయ్య గౌడ్, శంకర్ గౌడ్, లింగయ్య గౌడ్, బాలసాని వెంకటేశం గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్