టీ అమ్ముతూ.. 6 నెలల్లో 5 ప్రభుత్వ ఉద్యోగాలు

56చూసినవారు
టీ అమ్ముతూ.. 6 నెలల్లో 5 ప్రభుత్వ ఉద్యోగాలు
ధర్మారానికి చెందిన మహేశ్ కుమార్ 6 నెలల్లో 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆర్థిక ఇబ్బందులతో టీ అమ్మిన మహేశ్ ఫ్రెండ్స్ సాయంతో విజయనగరం వెళ్లి కోచింగ్ తీసుకున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది గురుకుల టీజీటీ,పీజీటీలో స్టేట్ 9వ, గురుకుల జూనియర్ లెక్చరర్ 4వ, జూనియర్ లెక్చరర్ 2వ, డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పెద్దపల్లి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు మహేశ్ తెలిపాడు. దీంతో మహేశ్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్