ఈ కోడిపుంజుకు భలే గిరాకీ

19308చూసినవారు
ఈ కోడిపుంజుకు భలే గిరాకీ
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామం కోడిపుంజుల పెంపకానికి నిలయంగా మారింది. అయితే ఒక్కప్పుడు ఏపీలో జరుగుతున్నట్లే ఇక్కడ కూడా కోడిపందెలు జోరుగా సాగేవి. మేలుజాతి కోడిపుంజు కిలో రూ.2 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతుంది.పెద్ద కోడిపుంజల కోసం రూ.15 వేల వరకు పెడుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన కోడిపుంజులను మహారాష్ట్ర, ఏపీతో పాటు పలు ప్రాంతాలకు తరలించి కోడిపందేలకు ఉపయోగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్