కొప్పులను గెలిపించండి

55చూసినవారు
ఎలిగేడు మండలంలోని లాలపల్లిలో గురువారం బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, మండల అధ్యక్షులు బైరెడ్డి రాంరెడ్డిలు ఉపాధి హామీ కూలీలను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రాజేశం, నాయకులు బద్ధం తిరుపతి రెడ్డి, ఏలేటి రాజేశ్వర్ రెడ్డి, రాంరెడ్డి, పరమేశ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్