అంగన్వాడీ సెంటర్ లో వార్షికోత్సవ వేడుకలు.!

79చూసినవారు
అంగన్వాడీ సెంటర్ లో వార్షికోత్సవ వేడుకలు.!
రామగుండం సెక్టార్ లోని పవర్ హౌస్ కాలనీ అంగన్వాడి పాఠశాలలో సూపర్వైజర్ పుష్పలత ప్రోత్సాహంతో 28మంది అంగన్వాడీ టీచర్లు బుధవారం "ఈసీసీ ఈడే" వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రత్యేక వేషధారణలు ఆకట్టుకున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ కేంద్రంలో వేడుకలు నిర్వహించడం హర్శనీయమని పుష్పలత అన్నారు. టీచర్లు, విద్యార్థిని, విద్యార్థులు, పోషకులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్