VIDEO: ఈ కుక్క తెలివి మామూలుగా లేదుగా!

537చూసినవారు
ఓ వ్యక్తి తన కారును వాషింగ్ కోసం.. ఆటోమేటిక్ వాషింగ్ గదిలోకి పంపించాడు. ఇలా పంపగానే బ్రష్ లాంటి యంత్రం.. అటూ ఇటూ తిరుగుతూ కారును శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ కుక్క అక్కడకు వస్తుంది. దాన్ని చూడగానే కుక్కకు ఓ ఐడియా వస్తుంది. అటూ, ఇటూ తిరుగుతున్న బ్రష్ వద్దకు వెళ్లి నిలబడుతుంది. దీంతో కుక్కపై ఉన్న దుమ్ము మొత్తం పోయి శుభ్రంగా మారుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్