తన శక్తి మేర అభివృద్ధి చేశా: మాజీ ఎమ్మెల్యే చందర్

607చూసినవారు
ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హాయంలో విడుదలైన నిధులను అభివృద్ధికి సద్వినియోగం పరుచుకోవాలి. అంతేగాని ఇప్పుడేదో సొంతంగా మా ప్రభుత్వ హాల్లోనే నిధులు తీసుకొచ్చామని తుపాకీ రాముడిలా మాట్లాడడం ఎమ్మెల్యే అతని భజన బృందానికే చెల్లిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో చందర్ మాట్లాడుతూ, అభివృద్ధికి పాటుపడాలి తప్ప అనవసర ఆరోపణలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్