సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ

329868చూసినవారు
సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ
సుప్రీంకోర్టులో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోర్టు మరోసారి షాకిచ్చింది. రామానాయుడు స్టూడియో భూముల అమ్మకాలపై గతంలో ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్