సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం

56చూసినవారు
సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాటం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసి జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆద్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హెచ్చరించారు. సమావేశంలో పీఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్, గుండు కృష్ణమూర్తి, ఎస్టియూ టీఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్