ఖనిలో ఐఎంఏ వైద్యుల నిరసన

61చూసినవారు
కోల్కతాలో జరిగిన వైద్యురాలి హత్య ను ఖండిస్తూ వైద్యులు నిరసన చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా గోదావరిఖనిలో శనివారం ఐఎంఏ వైద్యులు, ఖని ప్రభుత్వ వైద్యులు, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రొఫెసర్లు, జూనియర్ వైద్యులు నిరసన తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు చేస్తూ పనిచేస్తున్నామని, అలాంటి మాకు రక్షణ లేకుండా దాడులు చేస్తే సహించేది లేదని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్