అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

62చూసినవారు
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
రామగుండంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లతో కలిసి సెక్టార్ 2 వద్ద 3కోట్లతో నిర్మించిన నైపుణ్య కేంద్రాన్ని, కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2. 0, టియూఎఫ్ఐడిసి ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు, సింగరేణి ద్వారా 5కోట్ల నిధులతో 23కి. మీ అంతర్గత రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్