సహాయం చెయ్యండని వేడుకుంటున్న బాధితుడు

81చూసినవారు
సహాయం చెయ్యండని వేడుకుంటున్న బాధితుడు
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఇల్లంతకుంట గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు పనిలో ఉండగా నిచ్చెనకు ఆటో ఢీ కొట్టి కింద పడిపోయాడు. నిచ్చెన నడుంపై పడడంతో నడుము వద్ద ప్యాక్చర్ అయింది. తన నడుం విరగడంతో మంచానికి పరిమితమయ్యారు. ఈ విషాదకర సంఘటన దృశ్య బాధితునికి మానవతా దృక్పథంతో తలా ఇంత సహాయం చెయ్యండని బాధితుడు కాసు పాక లక్ష్మణ్ దాతలను వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్