విరిగిన చెట్లు కూలిన స్తంభాలు

1054చూసినవారు
విరిగిన చెట్లు కూలిన స్తంభాలు
ముస్తాబాద్ మండలంలోని సోమవారం సాయంత్రం ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి ఒక్కసారిగా ఎదురుగాళ్ళతో కూడిన వర్షం పడడంతో మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న విరిగిపడ్డాయి. ఎస్సీ కాలనీలో రెండు స్తంభాలు బస్టాండ్ ప్రాంతంలో ఒక స్తంభం విరిగిపోయాయి. కొత్త బస్టాండ్ పరిసరాల్లో చెట్లు స్తంభం విరిగి హోటల్ పై పడడంతో టీ తాగుతున్న ఎల్లయ్య 55 సం, అక్కడికక్కడే మృతి చెందాడు. హోటల్ యజమాని బాబు స్వల్పంగా గాయపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్