జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి తెలపాలి

61చూసినవారు
జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి తెలపాలి
జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ముఖ్యమంత్రి తన వైఖరి తెలపాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సిరిసిల్ల పట్టణంలోని బిజెపి నాయకుల కుటుంబాలను సాయంత్రం పరామర్శించారు. నేతన్న చౌక్ వద్ద టీ తాగుతూ సందడి చేశారు.

సంబంధిత పోస్ట్