సిరిసిల్లలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

76చూసినవారు
సిరిసిల్లలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత, ఆలయ గుడి చెరువులో భారీ బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని అన్నారు. పోలీస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్