ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల సమావేశం

53చూసినవారు
ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల సమావేశం సిరిసిల్ల ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగింది.
పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో కార్మికులను తొలగింపులు ఆపాలని, ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ కార్మికులందరికీ ఒకే రకమైన వేతనాలు చెల్లించాలన్నారు. శాఖాపరంగా ఇచ్చే వేతనాలను కాకుండా అందరికీ ఒకే రకమైన వేతనాలు చెల్లించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్