రాజన్న స్వామివారికి భక్తి శ్రద్ధలతో కోడె మొక్కులు

52చూసినవారు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాస చివరి శనివారం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక కోడె మొక్కులతో పాటు అభిషేకం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్