షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో చెలరేగిన మంటలు

1069చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు స్వల్పంగా దగ్ధమైంది. మంటలు చెలరేగి ఇంట్లోని పరికరాలు పూర్తిగా దగ్ధం కాకుండా స్థానికులు నీటితో ఆర్పి వేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన సమయంలో
ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో గ్రామ ప్రజలు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్