ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని సమర్పించిన నాయి బ్రాహ్మణులు

61చూసినవారు
ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని సమర్పించిన నాయి బ్రాహ్మణులు
వేములవాడ పట్టణంలో గత కొన్ని ఏండ్లుగా నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కులవృత్తి చేస్తుకుంటూ జీవిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నాయి బ్రాహ్మణ కులానికి చెందని వ్యక్తి నూతనంగా సెలూన్ షాప్ ఓపెన్ చేసి, కులవృత్తిని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాపును ప్రారంభం కాకుండా చూడాలని మంగళవారం వేములవాడ ఎమ్మెల్యేకు నాయి బ్రాహ్మణ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ తరపున వినతిపత్రం ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్