వినాయకునికి ప్రత్యేక పూజలు

51చూసినవారు
వినాయకునికి ప్రత్యేక పూజలు
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో కాలనీ వాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అధిక సంఖ్యలో మహిళా మణులు హాజరై అర్చకులు కందాలై వెంకటరమణాచార్యుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా కుంకుమ పూజలు నిర్వహించారు. మండప ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్