శునకాన్ని తప్పించబోయి కారు బోల్తా..!

3297చూసినవారు
శునకాన్ని తప్పించబోయి కారు బోల్తా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నందికమాన్ వద్ద కృష్ణవేణి స్కూల్ సమీపంలో మంగళవారం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఒకరికి తీవ్రగాయాలు కాగా, స్వల్ప గాయాలతో తోటి ప్రయాణికుడు బయటపడ్డాడు. శునకం అడ్డురావడంతో తప్పించబోయి కారు బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. నందికమాన్ వద్ద రోడ్డు ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్