24 గంటల్లో దొంగతనం కేసును చేధించిన పోలీసులు

80చూసినవారు
రాజన్న సిరిసిల్ల వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలను వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడారు. వేములవాడ రూరల్ సి. ఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, సిబ్బంది తిరుపతి, శంకర్, యాకూబ్, రాజశేఖర్, వెంకటేష్ లను ఏఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్