కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్

60చూసినవారు
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్‌ను శనివారం ఆ పార్టీ విడుదల చేసింది. ఏప్రిల్‌ 24న మిర్యాలగూడ, సూర్యాపేట, 25న భువనగిరి రోడ్‌షో, 26న MBNR, 27న నాగర్‌కర్నూల్‌, 28న WGL రోడ్‌షో, 29న ఖమ్మం రోడ్‌షో, 30న తల్లాడ, కొత్తగూడెం, మే 1 మహబూబాబాద్‌, 2న జమ్మికుంట, 3న రామగుండం, 4న మంచిర్యాల, 5న జగిత్యాల, 6న NZB, 7న కామారెడ్డి, MDK, 8న నర్సాపూర్‌, పటాన్‌చెరు, 9న KRMR, 10న సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్