నెరవేరిన కేసీఆర్ కల.. BRS ట్వీట్ (వీడియో)

81చూసినవారు
తెలంగాణ సాధకుడు కేసీఆర్ కల నెరవేరిందని BRS ట్వీట్ చేసింది. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. 'ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణను పచ్చగా చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ కల నిజమవుతున్న తరుణం.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్. గంగమ్మ జల సవ్వడులతో తడిచిన ఖమ్మం నేల. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు అందనున్న సాగు నీరు' అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్