మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి (వీడియో)

83చూసినవారు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ప్రధానిగా మన్మోహన్ హయాంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిండం అది ఒక చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్