CUET-UG ప్రవేశ పరీక్షలో కీలక మార్పులు

70చూసినవారు
CUET-UG ప్రవేశ పరీక్షలో కీలక మార్పులు
అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష(CUET)-UGలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక మార్పులు చేయనుంది. కంప్యూటర్ ఆధారిత విధానం బదులు హైబ్రిడ్ విధానం, విద్యార్థి ఎంచుకునే సబ్జెక్టుల సంఖ్య 10 నుంచి 6కి కుదింపు వంటివి చేయాలని నిర్ణయించింది. ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చిన సబ్జెక్టులకు ఓఎంఆర్ షీట్ పెన్, పేపర్ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్