హత్యాచార ఘటనలో వెలుగులోకి కీలక వివరాలు

1058చూసినవారు
హత్యాచార ఘటనలో వెలుగులోకి కీలక వివరాలు
హత్యాచార ఘటనలో మరిన్ని దారుణ విషయాలు తెలిశాయి. నిందితుడిని నుంచి తప్పించుకునే యత్నంలో జరిగిన పెనుగులాటలో ఆమె గొంతు భాగంలోని థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిందని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఆగస్టు 9న తెల్లవారుజామున 3నుంచి 5 గంటల మధ్యలో ఘటన జరిగినట్లు సమాచారం. ఉదరం, పెదాలు, వేళ్లు, ఎడమకాలుకు గాయాలున్నాయనీ కేకలు వినిపించకండా ఆమె తలను గోడకు అదిమిపట్టి ముక్కు, నోరు మూసివేసినట్లు వెల్లడైంది. దీంతో ఆమె ముఖమంతా గోటి గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్