భద్రాచలం: గంజాయి స్వాధీనం

67చూసినవారు
భద్రాచలం: గంజాయి స్వాధీనం
భద్రాచలం ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో తనిఖీల్లో ఇన్నోవా కార్ లో అక్రమ రవాణా చేస్తున్న 31 కేజీల గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారివద్ద రూ. 15 వేలు సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్