సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

63చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
భద్రాచలం క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్