భారతదేశ విద్య పితామహుడు

84చూసినవారు
భారతదేశ విద్య పితామహుడు
ఖమ్మం జిల్లా నడిబొడ్డున ఉన్న జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో గురువారం పూలే - అంబేద్కర్ ఆశయాల సాధన కమిటీ కన్వీనర్ శ్రీ తడికమళ్ళ డేవిడ్ కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఈ దేశంలో దుర్మార్గ కుల వ్యవస్థ సంస్కృతి సాంప్రదాయాలు వ్యక్తికి విద్యకు దూరం చేశాయి. ఇటువంటి అజ్ఞానపు చీకట్లను చీల్చుకుంటూ అందరు చదవాలి - అందరు ఎదగాలి అనే నినాదం చేసారు. మహాత్మా జ్యోతిరావు పూలే నే నిజమైన భారతరత్న అని పునరుద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్