కామేపల్లి: పొలం బాట పట్టిన ట్రాన్స్ కో అధికారులు

75చూసినవారు
కామేపల్లి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు గురువారం పొలం బాట కార్య క్రమాన్ని నిర్వహించారు. కొత్తలింగాల సెక్షన్ లోని పొన్నేకల్ గ్రామంలో పొలం బాటలో భాగంగా వ్యవసాయ మోటార్స్ కు కెపాసిటర్ బిగించడం వలన కలిగే లాభాలు , మోటార్లపై పడే ఓల్టేజీ హెచ్చుతగ్గులు, ట్రాన్స్ఫార్మర్లపై పడే ఓవర్ లోడ్ తో పాటు విద్యుత్ భద్రతపై పలు సూచనలు, రైతులకు చేసి అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్