కోటి 77 లక్షలు రుణమాఫీ

76చూసినవారు
కోటి 77 లక్షలు రుణమాఫీ
పాల్వంచ మండలంలోని రైతుల సంక్షేమానికి సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని పాల్వంచ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డీసీమ్స్ చైర్మన్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పాల్వంచ సొసైటీ జనరల్ బాడీ సమావేశం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. 591మంది రైతులకు కోటి 77 లక్షలు రుణమాఫీ అయిందని అన్నారు.

సంబంధిత పోస్ట్