పనుల్లో నాణ్యత పాటించాల్సిందే: ఎమ్మెల్యే

51చూసినవారు
పనుల్లో నాణ్యత పాటించాల్సిందే: ఎమ్మెల్యే
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే ఉపేక్షించేదిలేదని వాటిల్లో లోపాలుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో డీఎంఎఫ్ నిధులు రూ. 67 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

సంబంధిత పోస్ట్