వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి : టి.డి.పి

255చూసినవారు
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని టి.డి.పి మండల అధ్యక్షుడు నున్నా తాజుద్దీన్,రైతు సంఘము మండల అధ్యక్షుడు పెండ్యాల రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలోని నాగులవంచ గ్రామ సమీపంలో పాతర్లపాడు రైతు ధమ్మలపాటి గోవిందరావు పెసర చెను టి.డి.పి మండల కమిటీ బృందం శనివారం పరిశీలించింది ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయని రైతుపై పెను భారం పడి రైతులు కుదెలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారుతక్షణమే ప్రభుత్వం స్పందిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్